Tuesday, February 13, 2024

Everyday Truth Reminders Often We Forget

 మాధవ(ఈశ్వర)& మానవ సేవ యే మాధవ (ఈశ్వర) సేవ. 

😍వంద మెసేజెస్ కంటే ఒక పని ఉపయోగం, వంద ప్రార్థనలు/నీతుల కంటే ఒక పని కొచ్చే పని ఉపయోగం. 

💛ప్రేమ పంచే వాళ్ళకే ప్రేమ ను అడిగే హక్కు ఉంటది. ఎదుట ఉన్న వాళ్ళకు స్పందిస్తే నే మన ముందు లేని వాళ్ల గురించి ఆలోచించే అర్హత వస్తది. 

🩵మనసులో ప్రేమ ఉంటే ప్రేమ నే చూపియ్యాలి ద్వేషం , కోపం కాదు. 

👺అబద్ధపు కోపం కూడా సంవత్సరాల తరబడి నటిస్తే, నిజమై కూర్చుంటుంది... 

😑అసూయ, అనుమానం అన్నది పరమ విషం, ఒకసారి పొడ సూపితే, దాని వేర్లను నరికేంత వరకు పైకి పాకు కుంటూ వెళ్లి మూలాలను నాశనం చేస్తుంది.

🥴మనసులో అజ్ఞానం, పొగరు పెట్టుకొని, ఎన్ని గుడులు తిరిగినా ఏమి ఉపయోగం. 

🥹పోగొట్టు కొనే దాకా మనిషి/వస్తువు విలువ తెలువదు.


#WhackedWit #HotFromThePan

#IshaA #IAMyResponse 

#MyQuotes #IshaA #SweeyaKavithalu #స్వీయకవితలు #MyTeluguKavithalu



💠https://topmate.io/isha_awandhe

🔺️https://www.patreon.com/ArtMusicFoodCultureTravelTech

🔷️https://www.instagram.com/isha_avyaktha?igsh=cm0ybmZybnBxYjds

🟣https://www.youtube.com/@ishaa6104

➡️https://www.linkedin.com/in/isha-awandhe-strategic-cloud-transformational-architect-manager

No comments:

Post a Comment